వార్తలకు తిరిగి వెళ్లండి

తాను పెట్టబోయే పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ అథారిటీకి డిప్యూటీ సీఎం నాయకత్వం వహిస్తారని, ప్రతి ఏడాది బడ్జెట్లో ₹10వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
ఆ నిధులతో ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. యువత కొత్త రాజకీయ శక్తిగా ఎదిగాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

