వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ప్రజలు ఉంటున్న ఇల్లు తమదేనని భావిస్తున్నప్పటికీ, వాస్తవానికి అది వారి సొంతం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియని పరిస్థితితో అభద్రతాభావం ఉంటుందని పేర్కొన్నారు.
ఇళ్లను తాకట్టు పెట్టాలన్నా ఎవరూ రుణం ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. ప్రజలకు సొంత ఇంటిపై హక్కు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

