వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి పట్టణంలోని రైల్వే జంక్షన్ సమీపంలోని ఓ మద్యం దుకాణంలో ఎమ్మార్పీ స్టిక్కర్పై బ్లాక్ ఇంక్ వేయడం పలు అనుమానాలకు తావునిస్తోంది. అసలు ధర కనిపించకుండా చేసి ఎక్కువకు అమ్ముతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఓ వినియోగదారుడు తీసిన వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతుంది. అసలు ఎంఆర్పీ ధర కనిపించకుండా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

