వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబై విమానం సౌదీ అరేబియాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. కో-పైలట్ తోటి పైలట్‌పై కత్తితో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపించారు.
మిగతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలిపారు. విమానంలో సుమారు 100 మంది ఇజ్రాయెలీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

