Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంక భూములపై జగన్‌కు రైతుల ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 5:09 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణా జిల్లా లంకపల్లి రైతులు వైఎస్‌ జగన్‌ను కలిసి 600 ఎకరాల లంక భూములపై ఫిర్యాదు చేశారు. 1952 నుంచి సాగు చేస్తున్న తమను పక్కనపెట్టి టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై బినామీల పేర్లతో పాస్‌బుక్‌లు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తహశీల్దార్‌ కె. నవీన్‌కుమార్‌ నడిపించారని రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరగా, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...