వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ, అమిత్ షా ఎన్నికలు చోరీ చేశారని ప్రజలకు చెప్పడంలో విపక్షం విజయవంతమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారికి శిక్ష పడేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్నికల చోరీకి సాయం చేసినందుకే CEC జ్ఞానేశ్ కుమార్‌కు మోదీ జీవితాంతం లీగల్ ఇమ్యూనిటీ ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. దేశంలో జరుగుతున్నది తప్పని, దాన్ని ఆపాలని ముఖ్యంగా యువత భావిస్తోందన్నారు.
Comments
Loading comments...

