Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు పథకాలతో ఏడాదికి రూ.63,450 లబ్ధి: కనకదుర్గ

Follow Udayam on Google
Harika Sep 30, 2026 5:05 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.1,000 చొప్పున పెంచి రూ.7 వేలు అందించిందని ఇంటిపట్టా లబ్ధిదారు జూటూరి కనకదుర్గ తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.4 వేల పెన్షన్‌ వస్తోందన్నారు. స్త్రీ శక్తి ద్వారా రూ.12,600, దీపం-2 కింద మూడు గ్యాస్‌ సిలిండర్లతో రూ.2,850 లబ్ధి కలుగుతోందన్నారు. మూడు పథకాలతో ఏడాదికి రూ.63,450 ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...