Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Follow Udayam on Google
Harika Sep 30, 2026 4:59 PM కరీంనగర్General
కరీంనగర్‌లో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...