Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిత్రుడి కుటుంబానికి పదో తరగతి బ్యాచ్ భరోసా

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:28 PM శ్రీకాకుళంGeneral
మిత్రుడి కుటుంబానికి పదో తరగతి బ్యాచ్ భరోసా - Udayam
పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన చింతాడ మురళి ఇటీవల మరణించగా, ఆయన కుటుంబానికి చిన్ననాటి మిత్రులు ఆసరాగా నిలిచారు. 1996-97లో పదో తరగతి కలిసి చదువుకున్న మిత్రబృందం స్పందించి బాధిత కుటుంబానికి రూ.87 వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేసి భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...