Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కీలక నిర్ణయం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 5:46 PM జాతీయంGeneral
గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కీలక నిర్ణయం - Udayam
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ధార పథకాన్ని ఆమోదించింది. 2030 నాటికి 500 గిగావాట్లు, 2035 నాటికి 900 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,86,405 కోట్లతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.54,082 కోట్లు.

Comments

G
Loading comments...