Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:42 PM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం - Udayam
ఉత్తరాఖండ్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. సుమారు 350 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై సమగ్ర విచారణకు వైద్య విద్యాశాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆదేశించారు. అర్హత లేని వారు అక్రమ మార్గాల్లో సీట్లు పొందినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...