వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గూలర్ బజార్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి 100 మీటర్ల దిగువన నీటిలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
Comments
Loading comments...

