Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లో పొలాల అమావాస్య సందడి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 9:40 AM ఆదిలాబాద్General
ఉట్నూర్‌లో పొలాల అమావాస్య సందడి - Udayam
ఉట్నూర్‌లో పొలాల అమావాస్య వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండితుల సూచన మేరకు గురువారం పండుగ నిర్వహించనుండటంతో బుధవారం సాయంత్రమే గిరిజనులు ఎడ్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. బసవన్నల అలంకరణ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి. క్యాలెండర్‌లో శుక్రవారం సెలవు ఉండటంతో పండుగ సెలవుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...