వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో నాలుగో దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

