వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై 100% వరకు సుంకాలు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇచ్చే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ 262-159 ఓట్లతో ఆమోదించింది.
సెనెట్ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లు ఇప్పుడు ట్రంప్ సంతకానికి వెళ్లింది. రష్యా ఆంక్షలతో పాటు ఇరాన్‌పై అదనపు ఆంక్షలు, ‘షాడో ఫ్లీట్’పై చర్యలకు ఇందులో నిబంధనలు ఉన్నాయి.
Comments
Loading comments...

