Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కాపై దాడి యత్నాన్ని ఖండించిన ముస్లిం దేశాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:55 AM అంతర్జాతీయంGeneral
మక్కాపై దాడి యత్నాన్ని ఖండించిన ముస్లిం దేశాలు - Udayam
మక్కాపై హూతీలు దాడికి ప్రయత్నించారన్న సౌదీ ఆరోపణలపై 57 ముస్లిం దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ తీవ్రంగా ఖండించింది. మక్కా విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అయితే సౌదీకి సైనిక సాయం చేస్తామని ఏ దేశమూ ప్రకటించలేదు. మక్కాపై దాడి యత్నించామన్న సౌదీ ఆరోపణల్లో వాస్తవం లేదని హూతీలు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...