Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం మరింత బాధ్యతను పెంచింది

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 7:34 PM నిజామాబాద్General
జడ్పీహెచ్‌ఎస్ తుంపల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కిరణ్మయి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మరింత కష్టపడి పనిచేస్తానని తెలిపారు. ఒక మహిళగా ఈ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని, పురస్కారానికి సహకరించిన విద్యాధికారి, తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...