వార్తలకు తిరిగి వెళ్లండి

అమర సిద్ధ మండల కేంద్రానికి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకులు నరేష్ రెడ్డి గారి సతీమణి శిల్పారెడ్డి గారు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారని,
ఈ సందర్భంగా ఆదివారం వారిని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు శాలువతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

