Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా కేఎస్ రాజ్యలక్ష్మి

Follow Udayam on Google
dineshkumar Sep 05, 2026 5:03 PM చిత్తూరుGeneral
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా కేఎస్ రాజ్యలక్ష్మి - Udayam
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మంగళపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేఎస్ రాజ్యలక్ష్మి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, డీఈఓ లక్ష్మీనారాయణ ఎస్‌ఎస్‌సీపీవో వెంకటరమణ ఆమెకు అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సందర్భంగా పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...