వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలంలోని 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించారు. ఎస్‌జీటీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

