వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, కరీంగూడ MPPSలో SGTగా విధులు నిర్వహిస్తున్న పూండ్రు సుధాకర్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
విద్యార్థుల అభ్యున్నతి, నాణ్యమైన విద్యాబోధనకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు.
Comments
Loading comments...

