వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న మన్నెగూడెం పంచాయతీ కార్యదర్శి మహేష్, విద్యుత్ శాఖ లైన్‌మెన్ సంపత్‌లను గ్రామ సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి, ఉప సర్పంచ్ తేలు రాజేందర్ ఘనంగా సన్మానించారు.
గ్రామంలో నిరంతరం నిస్వార్థ సేవలందించినందుకు వారికి అవార్డులు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

