వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సమాజ నిర్మాణానికి యువతే కీలకమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
మంగళవారం గజపతినగరంలో ప్రతిభ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అలవర్చుకుని, ఎంచుకున్న రంగంలో రాణించాలని, సాంకేతిక రంగాన్ని మంచికి ఉపయోగించుకేవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెట్ ఎం శ్రీనివాసరావు, AMC చైర్మన్ గోపాల రాజ, PACS చైర్మన్ బంగారునాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

