వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ఉత్తమ సేవలందిస్తున్న జర్నలిస్టులను వాల్తేర్ కపుల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ వంకాయల సాయి నిర్మల మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని అన్నారు.
నగరంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. జర్నలిస్టులు అందిస్తున్న ఉత్తమ సేవలను అభినందించారు.
Comments
Loading comments...

