వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొండపల్లి డిప్యూటీ ఎంపీడీవో జనార్ధనరావు అందించిన ఉత్తమ సేవలకు అవార్డును అందుకున్నారు.
ఈ మేరకు శనివారం విజయనగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతులమీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జనార్దనరావుకు జిల్లా పరిషత్ కార్యాలయ అదికారులు, పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

