Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న డీడీఓ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 4:04 PM విజయనగరంGeneral
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న డీడీఓ - Udayam
విజయనగరం జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో చీపురుపల్లి మండలం డీడీఓ కొత్తకోట హేమసుందరరావు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజలక ఆయను అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...