వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు నిరంతరం అంకితభావంతో సేవలు అందిస్తున్న ఎస్ఐ జ్యోతి ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
Comments
Loading comments...

