Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ కానిస్టేబుల్ గా ఎంపికైన బాల శ్రీనివాస్

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 2:47 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ కానిస్టేబుల్ గా ఎంపికైన బాల శ్రీనివాస్ - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాల శ్రీనివాస్ ఉత్తమ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.

Comments

G
Loading comments...