వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్కూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి స్వర్గీయ ఎల్కోటి ఎల్లారెడ్డి 87వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

