వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. 48 గంటల్లో వర్ష సంబంధిత ఘటనల్లో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 46 మంది గాయపడ్డారు.
రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 56 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 1,020 ఇళ్లు దెబ్బతిన్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

