వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పోలీసుల నిబంధనలకు అనుగుణంగా డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని శ్రీకాకుళం సౌండ్స్ అండ్ లైటింగ్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోండు శంకర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ఆంక్షల కారణంగా సౌండ్స్ వృత్తిపై ఆధారపడిన వందలాది కుటుంబాల ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

