వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఉత్పవాలకు స్తానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజయనగరం సంతకవిటి మండలం SI గోపాలరావు సూచించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాల నిర్వహణకు ప్రజల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేయరాదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. వినాయక నిమజ్జనం సమయంలో DJ లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యుత్ సదుపాయానికి విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

