Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్సాహంగా ‘వందేమాతరం’ ర్యాలీ

Follow Udayam on Google
S kumar Aug 14, 2026 8:38 AM పెద్దపల్లి General
ఉత్సాహంగా ‘వందేమాతరం’ ర్యాలీ - Udayam
రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ, ట్రూఫిట్ జిమ్ ఆధ్వర్యంలో రామగుండంలో వందేమాతరం ర్యాలీ (2కే రన్) నిర్వహించారు. ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు నుంచి పీజీ కాలేజీ వరకు అధికారులు, యువత జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. పీజీ కాలేజీలో సామూహిక గీతాలాపన చేశారు. ఫిట్ ఇండియా నినాదంతో యువత ఆరోగ్యంగా ఉంటూ దేశ సమగ్రతను కాపాడాలని క్లబ్ అధ్యక్షురాలు అంబటి అర్చన రావు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...