వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జడ్జి సునీత కుంచాల మహిళలతో కలిసి ఉత్సాహంగా మెహందీ వేసుకున్నారు.
మన సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. మహిళల సందడితో కోర్టు ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

