Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్సాహాంగా జిల్లా కళాకారుల క్రికెట్ పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
Raj Kumar Oct 05, 2026 4:08 PM విశాఖపట్నంGeneral
ఉత్సాహాంగా జిల్లా కళాకారుల క్రికెట్ పోటీలు ప్రారంభం - Udayam
కళాకారులు నగర కీర్తిని చాటి చెప్పేలా తమ ప్రతిభను కళా వేది కలపై ప్రదర్శించాలనిమాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు, సంఘ సేవకుడు జి. వి. రామచంద్రరావు పేర్కోన్నారు. విశాఖ జిల్లా కళా కారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న "మూడు రోజుల కళాకారుల క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రముఖు కొరియోగ్రాఫర్ చదలవాడ రమేష్ తొలి బ్యాటింగ్ చేసి కళాకారులను ఉత్సాహా పరిచారు.

Comments

G
Loading comments...