వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పోలీస్ స్టేషన్‌లో జరిగిన నేరాన్ని తోటి సిబ్బందే కప్పిపుచ్చే ప్రయత్నం చేసే కథతో ఇది తెరకెక్కించారు.
సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి దర్యాప్తు, ఊహించని మలుపులతో సాగే ఈ మైండ్‌గేమ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

