Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్కంఠ పోరులో అమరావతి విజయం

Follow Udayam on Google
Kumar Sep 20, 2026 6:53 PM గుంటూరువినోదం
ఉత్కంఠ పోరులో అమరావతి విజయం - Udayam
ఉమెన్స్ ఏపీఎల్ ఉత్కంఠ పోరులో అమరావతి ఈ-ఛాంపియన్స్ జట్టు 7 పరుగుల తేడాతో రాయలసీమ జెన్ స్టార్స్పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమరావతి 163/3 స్కోరు చేసింది. రంగలక్ష్మి(50), కాట్రగడ్డ దీక్ష(48), అనూష(46) రాణించారు. లక్ష్య ఛేదనలో రాయలసీమ 156/9 స్కోరుకే పరిమితమైంది. పూజిత హ్యాట్రిక్ సహా 4 వికెట్లు పడగొట్టి అమరావతికి విజయాన్ని అందించింది.

Comments

G
Loading comments...