Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 7:06 PM జాతీయంవినోదం
వినాయక చవితి వేడుకల సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ బాలాపూర్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...