Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 7:08 PM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు  - Udayam
‘ది ప్యారడైజ్’ స్పెషల్ ప్రీమియర్ షో, టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ షోకు అనుమతి ఇచ్చింది. టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. సెప్టెంబర్ 27 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.94, సింగిల్ స్క్రీన్‌ల్లో రూ.48, అక్టోబర్ 3 వరకు వరుసగా రూ.45, రూ.23 పెంచుకునేందుకు అనుమతించింది. నిర్మాత రూ.1 కోటిని ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ఇవ్వాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...