Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డైరెక్టర్ మహేశ్‌ గురించి ఎమోషనలైన మానస

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:52 PM జాతీయంవినోదం
డైరెక్టర్ మహేశ్‌ గురించి ఎమోషనలైన మానస - Udayam
‘ఇట్లు అర్జున’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో లేడీ డైరెక్టర్ మానస శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు మహేశ్‌ ఉప్పాలతో తన చిన్ననాటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె కంటతడి పెట్టారు. పదో తరగతి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న తాము ఇద్దరం ఇండస్ట్రీలో దర్శకులుగా మారడం ఎంతో సంతోషంగా ఉందని మానస తెలిపారు. ఈ అరుదైన క్షణంలో ఆమె పంచుకున్న జ్ఞాపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...