వార్తలకు తిరిగి వెళ్లండి

నితేశ్ తివారీ దర్శకత్వంలో రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
భారతీయ వెర్షన్ మూడు గంటల పైగా రన్‌టైమ్‌తో దీపావళికి రానుంది. ఈ భారీ విజువల్ వండర్ నటీనటుల కెరీర్‌లో అత్యంత కీలక పరీక్షగా నిలవనుంది.
Comments
Loading comments...

