Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి నిమ్మల

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 25, 2026 11:25 AM అమరావతిGeneral
ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి నిమ్మల - Udayam
రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గోదావరి, కృష్ణా డెల్టాల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

Comments

G
Loading comments...