Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా యూనివర్సిటీలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Harika Sep 30, 2026 10:21 AM హైదరాబాద్General
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట స్కూటీని టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న టిప్పర్‌ డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...