వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పీహెచ్ డీ చేసి డాక్టర్ పట్టాను పొందడం పట్ల కుమ్మర సంఘం వారు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం పోతుగంటి నరేష్ ను ఘనంగా సన్మానించారు.
మంచిర్యాల జిల్లా బాలల న్యాయమండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేష్ మరిన్ని ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఇందులో తోడిశెట్టి శ్రీనివాస్ పోతుగంటి మల్లేష్ , సిలారి సతీష్ , తొడిశెట్టి రవికాంత్ లు ఉన్నారు.
Comments
Loading comments...

