Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో రేపు ఉషు టోర్నమెంట్‌

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:07 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డిలో రేపు ఉషు టోర్నమెంట్‌ - Udayam
సంగారెడ్డి జిల్లా స్థాయి ఉషు టోర్నమెంట్‌ను ఈనెల 25న ఉదయం 10 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి చందా శ్రీనివాసరావు తెలిపారు. అండర్‌-17 బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...