Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశు బీమాను సద్వినియోగం చేసుకోండి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:15 PM నెల్లూరుGeneral
పశు బీమాను సద్వినియోగం చేసుకోండి - Udayam
పాడి రైతులు, జీవాల యజమానులు పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గండిపాలెం పశువైద్యాధికారి రాఘవేంద్రశర్మ సూచించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంలో 85 శాతం ప్రభుత్వం రాయితీ కల్పిస్తోందన్నారు. 2–10 ఏళ్ల ఆవులు, 3–12 ఏళ్ల గేదెలకు బీమా చేయించుకోవచ్చని తెలిపారు. ఆరు నెలలు పైబడిన గొర్రెలు, మేకలకు కూడా బీమా వర్తిస్తుందన్నారు. వివరాలకు పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...