Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రగతి భవన్ ముట్టడికి యుఎస్ఎఫ్ఐ పిలుపు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 08, 2026 4:23 PM హైదరాబాద్General
ప్రగతి భవన్ ముట్టడికి యుఎస్ఎఫ్ఐ పిలుపు - Udayam
విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 10న ప్రగతి భవన్ ముట్టడించనున్నట్లు యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద బుధవారం ఈ ముట్టడి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా, కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టకుండా విద్యార్థుల చదువులతో ఆడుకుంటోందని రవి ఆరోపించారు.

Comments

G
Loading comments...