Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్ వీసా షాక్: హైదరాబాద్‌లో 9.5 నెలల వెయిటింగ్!

అమరేష్ గౌడ్ Jul 03, 2026 5:59 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
యూఎస్ వీసా షాక్: హైదరాబాద్‌లో 9.5 నెలల వెయిటింగ్! - Udayam Digital
తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు యూఎస్ విదేశాంగ శాఖ షాకిచ్చింది. హైదరాబాద్, ముంబై అమెరికా కాన్సులేట్లలో టూరిస్ట్, బిజినెస్ వీసాల (B1/B2) ఇంటర్వ్యూ వెయిటింగ్ టైమ్ ఏకంగా 9.5 నెలలకు పెరిగింది. స్లాట్ల కొరత కారణంగా ఈ పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో అమెరికా వెళ్లాలనుకునే వారు కనీసం ఏడాది ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది.

Comments

G
Loading comments...