వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు వీసా జాప్యాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక యూనివర్సిటీలు ఐ-20 జారీ ఆలస్యం చేస్తుండగా, వీసా స్లాట్లు కూడా అందుబాటులోకి రావడం లేదు.
ఐ-20 పొందిన వేలాది మందికి సైతం వీసా అపాయింట్‌మెంట్లు దొరకడం లేదు. చిన్నచిన్న కారణాలతో వీసాలు తిరస్కరిస్తుండటంతో సెప్టెంబర్ అడ్మిషన్లపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...
