Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మాజీ సైనికులకు రష్యా ఎర

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:33 PM అంతర్జాతీయంGeneral
అమెరికా మాజీ సైనికులకు రష్యా ఎర - Udayam
ఉక్రెయిన్‌తో యుద్ధంలో పోరాడేందుకు అమెరికన్లను రష్యా నియమించుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఒక్కొక్కరికి 26 వేల డాలర్ల బోనస్‌, నెలకు 2 వేల డాలర్ల జీతం ఇస్తామని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది. కనీసం 18 మంది అమెరికన్లు రష్యా దళాల్లో చేరినట్లు సమాచారం. వారిలో కొందరు మాజీ సైనికులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ నిఘా వర్గాలు తెలిపారు.

Comments

G
Loading comments...